Thursday, April 26, 2012

సాన్వి ఆజాద్ బొమ్మలు

సాన్వి ఆజాద్ బొమ్మలు :
          ప్రముఖ రచయిత , నటుడు, పి. చంద్ర శేఖర ఆజాద్ మనవరాలు 'సాన్వి ఆజాద్ ' . ఈ పాప కు బొమ్మలు వేయడం, డాన్సు చేయడం, నూతనత్వం గా ఆలోచించడం పుట్టుక తోనే అబ్బాయి .  ఆంగ్లం,హిందీ, తెలుగు భాషలలో మాట్లాడే  ఈ చిన్నారి  వేసిన కొన్ని బొమ్మలు చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. 


1 comment:

  1. చిన్నారి సాన్వి కి అభినందనలు. తనలోని కళని వదలకండా సాధన చేసేలా తన పెద్దలు కృషి పెడతారని అనుకుంటున్నాను. 4/25 పోస్ట్ లో బొమ్మ కూడా ఈ చిన్నారి చెయ్యి పనే కదండీ? మీ బాలకళ బ్లాగు నేను చూస్తుంటానెపుడూను. మీ ప్రయత్నం హర్షించదగినది.

    ReplyDelete