Wednesday, July 11, 2012

ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం

ఏకాగ్రతగా బొమ్మ గీస్తున్న దృశ్యం
మా పాటశాల లో 6  వ తరగతి చదువుచున్న విద్యార్ధి ' పెయ్యల ప్రకాష్ ' . ఈ రోజు నేను బోర్డ్ మీద గీసిన 'మర్రి ఆకు ' బొమ్మను చాలా ఏకాగ్రతగా గీస్తున్నాడు. చూడ ముచ్చట గా వుంది ఆ దృశ్యం. వెంటనే ' క్లిక్ '. ఆ పైన ఇక్కడ మీ కోసం. ఈ అబ్బాయికి మీ అభిప్రాయం తెలియ చేయండి.


3 comments:

  1. చాలా ముచ్చటగా ఎంతో ఏకాగ్రతతో బొమ్మను గీస్తున్న ఈ బాల ఆర్టిస్ట్ రేపో పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటూ...
    అభినందనలు అబ్బాయికి!

    ReplyDelete
  2. చక్కటి ప్రతిభ, అభిరుచి గల్గిన మీ ఇద్దరికీ అభినందనలు.

    ReplyDelete