Wednesday, March 17, 2010

*బాల "చిత్రకళ"

శ్రీ మద్దిరాల శ్రీనివాసులు అఫ్సర్ అనే విద్యార్థిని గీసిన చిత్రాలను జత చేసారు
ది.౧౭.౦౪.౨౦౧౦
















































చిన్నారి' అఫ్సర్ '




ఎ.జి.కే.పురపాలక ఉన్నత పాటశాల విద్యార్ధులు చిత్రించిన గ్రీటింగు కార్డులు






గుడివాడ పురపాలక సంఘం మరియు కళా వనరుల కేంద్రం ఆధ్వర్యం లో ఆరు ఉన్నత పాటశాల లలో ని విద్యార్థులకు గ్రీటింగ్ కార్డు ల చిత్రీకరణ కార్య శాలలో చిత్రించిన కార్డులు
మున్సిపల్ కమీషనర్ ,చైర్మన్,తాతా రమేశ్ బాబు





శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్ పంపిన రెండు చిత్రాలు-ది .20 .03 .2010



కృష్ణా జిల్లా ,దివిసీమ లోని భావదేవరపల్లి జిల్లా పరిషద్ ఉన్నత పాటశాల లో ని విద్యార్ధి గీసిన స్వామి వివేకానంద చిత్రం
పంపినది :శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్






విద్యార్థులు చే చిత్రాలు గీయిస్తున్న శ్రీ గుడిసేవ విష్ణు ప్రసాద్






చిత్రం : తాతా వెంకటేశ్వర రావు ,8 వ తరగతి



1 comment:

  1. చిన్నారులకు ,
    బాలకళ పై మంచి స్పందన లొస్తున్నాయి .
    మార్చి,23 యునైటెడ్ స్టేట్స్ నుంచి కళ్యాణి అక్కయ్య గారు.........
    "తార గారు,పిల్లల గురించి బ్లాగు చేసి నందుకు మిమ్మల్ని అభినందించాలి. చాలా బాగుందండి."
    - అంటూ అని తన అభిప్రాయాన్ని తెలిపారు . మీ అందరి తరపున కళ్యాణి కి జేజే లు .
    అలాగే అక్కది నుంచే మార్చ్ 22 న 'అను ' అక్కయ్య కుడా .........
    "తార గారు ,బాల కళ చాలా బాగుంది " అన్నారు . అను కి కుడా జేజే లు

    ReplyDelete