Thursday, April 22, 2010

"బాల కళ " లో చి.తాతా వెంకటేశ్వర రావు బొమ్మలకు ,తెలుగు ఫర్ కిడ్స్ డాట్ కాం వారి దృశ్య రూపం

చి .తాతా వెంకటేశ్వర రావు గీసిన " చిట్టి చిలకమ్మా " బొమ్మలకు దృశ్య రూపం .
క్రింది లింకు క్లిక్ చేసి తిలకించండి .
దృశ్య రూపం చేసిన" తెలుగు ఫర్ కిడ్స్ డాట్ కామ్" కు, బాల కళ జేజేలు .




http://www.youtube.com/watch?v=ZWNVtFgGr4s

2 comments:

  1. అభినందనలు చి. తాతా వెంకటేస్వర రావుకి.
    బొమ్మలు చాలా బాగా వేశాడు.
    తెలుగు4కిడ్స్ తో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    soundtrack కొద్దిగా మెరుగు పరిచి తెలుగు4కిడ్స్ rhymes పేజీ(http://telugu4kids.com/rhymes.aspx) లో త్వరలోనే చేర్చబడుతుంది.

    ReplyDelete
  2. ఈ rhyme ఇప్పుడు మెరుగైన శబ్దంతో, పిల్లలు ఉత్సాహంగా కలిపిన అదనపు ఎఫెక్ట్లతో ఇక్కడ లభ్యం:
    http://telugu4kids.com/rhymes.aspx
    ఇక్కడ కూడా చూడచ్చు:
    http://www.youtube.com/watch?v=YIIU9wAgk0M
    మరిన్ని తెలుగు4కిడ్స్ కథలు, మాటలు, పాటలు ఇక్కడ:
    http://www.youtube.com/telugu4kids

    ReplyDelete