"బాల కళ " లో చి.తాతా వెంకటేశ్వర రావు బొమ్మలకు ,తెలుగు ఫర్ కిడ్స్ డాట్ కాం వారి దృశ్య రూపం
చి .తాతా వెంకటేశ్వర రావు గీసిన " చిట్టి చిలకమ్మా " బొమ్మలకు దృశ్య రూపం . క్రింది లింకు క్లిక్ చేసి తిలకించండి . దృశ్య రూపం చేసిన" తెలుగు ఫర్ కిడ్స్ డాట్ కామ్" కు, బాల కళ జేజేలు .
అభినందనలు చి. తాతా వెంకటేస్వర రావుకి. బొమ్మలు చాలా బాగా వేశాడు. తెలుగు4కిడ్స్ తో పంచుకున్నందుకు ధన్యవాదాలు. soundtrack కొద్దిగా మెరుగు పరిచి తెలుగు4కిడ్స్ rhymes పేజీ(http://telugu4kids.com/rhymes.aspx) లో త్వరలోనే చేర్చబడుతుంది.
ఈ rhyme ఇప్పుడు మెరుగైన శబ్దంతో, పిల్లలు ఉత్సాహంగా కలిపిన అదనపు ఎఫెక్ట్లతో ఇక్కడ లభ్యం: http://telugu4kids.com/rhymes.aspx ఇక్కడ కూడా చూడచ్చు: http://www.youtube.com/watch?v=YIIU9wAgk0M మరిన్ని తెలుగు4కిడ్స్ కథలు, మాటలు, పాటలు ఇక్కడ: http://www.youtube.com/telugu4kids
అభినందనలు చి. తాతా వెంకటేస్వర రావుకి.
ReplyDeleteబొమ్మలు చాలా బాగా వేశాడు.
తెలుగు4కిడ్స్ తో పంచుకున్నందుకు ధన్యవాదాలు.
soundtrack కొద్దిగా మెరుగు పరిచి తెలుగు4కిడ్స్ rhymes పేజీ(http://telugu4kids.com/rhymes.aspx) లో త్వరలోనే చేర్చబడుతుంది.
ఈ rhyme ఇప్పుడు మెరుగైన శబ్దంతో, పిల్లలు ఉత్సాహంగా కలిపిన అదనపు ఎఫెక్ట్లతో ఇక్కడ లభ్యం:
ReplyDeletehttp://telugu4kids.com/rhymes.aspx
ఇక్కడ కూడా చూడచ్చు:
http://www.youtube.com/watch?v=YIIU9wAgk0M
మరిన్ని తెలుగు4కిడ్స్ కథలు, మాటలు, పాటలు ఇక్కడ:
http://www.youtube.com/telugu4kids